జాతీయ వార్తలు

హైదరాబాద్‌కు చేరుకున్న ముస్తాక్ మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడటంతో మరణించిన వీరజవాను ముస్తాక్ అహ్మద్ మృతదేహం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఆర్మీ, పోలీసు అధికారులు అతడికి నివాళి అర్పించారు. మరికొద్దిసేపటిలో మృతదేహాన్ని కర్నూలు జిల్లా నంద్యాల పరిథిలోని అతడి స్వగ్రామానికి తరలిస్తారు. మంగళవారంనాడు అంత్య్రక్రియలు నిర్వహిస్తారు.