జాతీయ వార్తలు

జమ్మూ-కాశ్మీర్ లో నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ-కాశ్మీర్ రవాణా, సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బస్సులు, రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో, జమ్మూ రైల్వే స్టేషన్ వద్ద రవాణా సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు. రవాణా కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్న రవాణా కార్మిక సంఘ నాయకులు.