జాతీయ వార్తలు

దళితులను దూరం చేసే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దళితులను బిజెపి నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రయత్నాస్తున్నాయని ఏపి దళితమోర్చా అధ్యక్షుడు దారా సాంబయ్య ఆరోపించారు. ఇందులో భాగమే గోరక్షణ పేరుతో బిజెపి దళితులపై దాడులకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బిజెపి జాతీయ దళిత మోర్చా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. పధాని నరేంద్రమోదీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, వామపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు.