జాతీయ వార్తలు

సామూహికంగా శిరోముండనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుణమాఫీ, పంటల వైఫల్యానికి నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు వినూత్న తరహాలో సోమవారం తమ నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలో సామూహికంగా శిరోముండనం చేయించుకుని ప్రభుత్వ వైఖరి పట్ల తమ ఆగ్రహాన్ని చాటిచెప్పారు