జాతీయ వార్తలు

ఓటు హక్కు వినియోగించుకున్న సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టలో సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా మాజీ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. బాంద్రా వెస్ట్‌లోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన సచిన్ తన భార్య అంజలి, కుమారుడు అర్జున్‌తో కలిసి ఓటేశాడు.