జాతీయ వార్తలు

అరుదైన చిత్రమే.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా ఇది అరుదైన చిత్రమే. ఆర్థిక వ్యవహారాల్లో తలమునకలయ్యే నిర్మలా సీతారామన్‌కు మరొకరిని పలకరించే తీరికే ఉండదు. అలాగే, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, మాజీ నటి జయాబచ్చన్ కూడా చాలా అరుదుగానే ఫొటోల్లో కనిపిస్తారు. అయితే, గురువారం జయాబచ్చన్, నిర్మలా సీతారామన్‌లు కాకతాళీయంగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇలా ఆప్యాయంగా పలకరించుకొంటున్న దృశ్యమిది.