జాతీయ వార్తలు

కలాం సోదరుడికి వందేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామేశ్వరం, నవంబర్ 5: మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం పెద్ద సోదరుడు ఎపిజె మొహమ్మద్ ముత్తుమీరన్ మరైకయ్యార్ శనివారం వందవ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసిన కొందరు సైంటిస్టులు కూడా ముత్తుమీరన్‌కు శుభాకాంక్షలు అందజేశారు. వీరితోపాటు టిఎంసి నేత జి.కె.వాసన్, వ్యాపారవేత్త విజిపి సంతోషం, నటుడు వివేక్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రం.. ఎపిజె మొహమ్మద్ ముత్తుమీరన్ మరైకయ్యార్