జాతీయ వార్తలు

పోలవరం ప్రాజెక్టు కేసులో నన్నూ చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని చత్తీస్‌గడ్ మాజీ సిఎం అజిత్ జోగి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పిటిషన్‌ను అజిత్ జోగి ట్రిబ్యునల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల చత్తీష్‌గడ్, ఏపీ,తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో సుమారు 1.50 లక్షల మంది గిరిజనుల జీలితాలు నాశనం అవుతాయని, కొన్ని గిరిజన జాతులు అంతరించే ప్రమాదం ఉందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ముంపుపై తగిన అధ్యయనం చేయకుండా ఏపీ,కేంద్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ పిటిషన్ ట్రిబ్యునల్‌లో ఈ నెల 21 విచారణకు వచ్చే అవకాశం ఉంది.