జాతీయ వార్తలు

గుండెపోటు దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఆమెను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రిచర్డ్ బేలే లండన్ నుంచి ప్రత్యేకంగా చెన్నైకి వచ్చి ఆమెకు చికిత్స చేసిన విషయం తెలిసిందే. జయలలితకు ప్రపంచంలోనే అధునాతన చికిత్సను అందించినప్పటికీ, ఆమెకు గుండెపోటు రావడం దురదృష్టకరమన్నారు. మన ప్రార్థనలే ఆమెను కాపాడాలని రిచర్డ్ వ్యాఖ్యానించారు.