జాతీయ వార్తలు

సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, డిసెంబర్ 8: శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి ప్రవేశించే మహిళలు చుడీదార్లు, సల్వార్ కమీజ్ వంటి వస్తధ్రారణ చేయడాన్ని కేరళ హైకోర్టు నిషేధించింది. కేవలం చీరలు, ధోతీ వంటి సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలని సూచించింది. నవంబర్ 30, 2016న కొంతమంది మహిళలు చుడీదార్‌లు ధరించి ఆలయంలోకి ప్రవేశించారని, వారిని ఆలయ అధికారులు అనుమతించడం సరికాదని కొందరు భక్తులు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆలయ సాంప్రదాయాల ప్రకారమే అందరూ నడుచుకోవాలని గురువారం స్పష్టం చేసింది.