జాతీయ వార్తలు

రైల్వే ఉద్యోగాలకు ఆధార్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తుల్లో 12 అంకెలు గల ఆధార్ కార్డు నంబర్‌ను పొందుపరచాలని కోరింది.