జాతీయ వార్తలు

52 సెకన్లలో 21 గన్ల శాల్యూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంలో వర్షం కురుస్తున్నా సంప్రదాయ బద్ధంగా 21గన్ల సైనిక వందనం అద్భుంతంగా సాగింది. జాతీయ గీతాలాపన సరిగా 52 సెకన్లపాటు సాగుతుంది. 21 గన్ల శాల్యూట్ కూడా సరిగ్గా 52సెకన్లలో పూర్తి చేశారు. 52వ సెకన్లో 21వ గన్ పేలటం విశేషం. జాతీయ గీతాలాపన సమయానికి అనుగుణంగా సైనిక బృందం తనదైన సమయ విరామాన్ని కేటాయించుకుని 21సార్లు గన్‌లను పేలుస్తుంది. ఒక్కో గన్ శాల్యూట్‌ను ముగ్గురు సభ్యుల బృందం నిర్వహిస్తుంది. చిన్న చిన్న బృందాలు తమకు నిర్దేశించిన సమయం ప్రకారం జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తుంది.