జాతీయ వార్తలు

విమానంలో ఢిల్లీకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఎనిమిది రోజుల శిశువును చికిత్స నిమిత్తం అసోంలోని దిబ్రూగఢ్ నుంచి ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రికి తరలించారు. ఈ శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సకాలంలో జోక్యం చేసుకున్నారు. ఆయన చొరవతోనే ఈ పసిగుడ్డును విమానంలో దేశ రాజధానికి తరలించారు.