జాతీయ వార్తలు

ఒకటి రెండ్రోజుల్లో సోనియా డిశ్చార్జి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ఫుడ్ పాయిజనింగ్‌తో అస్వస్థతకు గురై ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉంది. ఆమెను త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్టు ఆసుపత్రి బోర్డు చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా వెల్లడించారు. 69 ఏళ్ల సోనియా ఈ నెల 7న ఆసుపత్రిలో చేరారని ఆయన అన్నారు. ‘సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
ఒకటి రెండు రోజుల్లో ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిచేస్తాం’ అని ఆయన తెలిపారు. రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇదే ఆసుపత్రిలో భుజానికి శస్త్ర చికిత్స చేయంచుకున్న విషయం విదితమే.