జాతీయ వార్తలు

నామినేషన్ల డిపాజిట్లకు నగదు చెల్లింపులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులు జరిపేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నప్పటికీ రాష్టప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మాత్రం 15 వేల రూపాయలను నగదు రూపంలో నే డిపాజిట్ చేయాల్సి ఉం టుం ది. నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి వద్ద ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. అక్కడ కూర్చుని ఉండే ఓ బ్యాంక్ అధికారి ఆ నోట్ల ను లెక్కపెట్టి చెక్ చేస్తా రు. అభ్యర్థులు రిజర్వ్ బ్యాంక్‌లో సైతం నగదు డిపాజిట్ చేసి రసీదును నామినేషన్ పత్రాలకు జతచేయాల్సి ఉం టుం ది. అభ్యర్థు లు డిజిటల్ లేదా చెక్‌ల రూపం లో చెల్లింపులు జరపడానికి అనుమతించడం లేదని అధికార వర్గా లు తెలిపాయి. ఇప్పటివరకు రాష్టప్రతి పదవికోసం 15మంది నామినేషన్లు దాఖలు చేయగా, వాటిలో ఏడింటిని సరయిన డాక్యుమెం ట్లు లేని కారణంగా తిరస్కరించారు.