జాతీయ వార్తలు

వంశధార ట్రిబ్యునల్‌లో ముగిసిన వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 7: వంశధార నదీ జలాల వివాద ట్రిబ్యునల్‌లో ఆంధ్రా వాదనలు పూర్తియ్యాయి. జస్టిస్ ముకుంద శర్మ నేతృత్వంలో జస్టిస్ చతుర్వేది మరియు జస్టిస్ గులామ్ మహమ్మదుల కూడిన వంశధార ట్రిబ్యునల్ ముందు శుక్రవారం నాడు ఆంధ్రా వాదనలు ముగిసాయి.శ్రీకాకుళం జిల్లా లో కాట్రగడ్డ వద్ద ఆంధ్రా కొనసాగిస్తున్న సైడ్ విర్ నిర్మా ణం,అలాగే నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తూ ఒడిషా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు సమంజసంగా,సహేతుకంగాను లేదని ఆంధ్రా వాదనలు ట్రిబ్యునల్‌లో వినిపించింది.అయితే దీనిపై జూలై 17 నాడు ఒడిషా ప్రతివాదనలు వినిపించానుంది.అనంతరం తిరిగి ట్రిబ్యునల్‌లో జూలై 21 నాడు ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించనుంది.వంశధార ట్రిబ్యునల్‌లో జూలై 24 నాడు ఆంధ్రా,ఒడిషా వాదనలు పూర్తియిన అనంతరం 10 రోజులలో లిఖితపూర్వకంగా ఇతర అంశలపై ట్రిబ్యునల్ అందజేయాల్సివుంది.