జాతీయ వార్తలు

బాలికపై ఇద్దరి అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 16: రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో గల ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై ఇద్దరు స్వీపర్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు స్వీపర్లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.