జాతీయ వార్తలు

మాధవన్ నాయర్‌కు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: సంచలనం సృష్టించిన ఆంట్రిక్స్-డేవాస్ ఒప్పందం కేసులో నిందితుడిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్‌పర్సన్ జి.మాధవన్ నాయర్‌కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ఈ ఒప్పందం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 578 కోట్ల నష్టం వాటిల్లడానికి కారణమనే అభియోగాలను నాయర్ ఎదుర్కొంటున్నారు.