జాతీయ వార్తలు

షార్‌కి చేరిన భారీ వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, అక్టోబర్ 11: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్)కు బుధవారం నాడు వ్యాచిన్ చాంబర్ పరికరాల వాహనాన్ని అత్యంత భారీ భద్రత నడుమ చేరింది. ఈ వాహనం తమిళనాడులోని తిరువుత్తూరు నుంచి 15రోజుల క్రితం బయలుదేరి బుధవారం సాయంత్రానికి రోడ్డుమార్గాన సిఐఎస్‌ఎఫ్ బలగాలు, పోలీస్ భారీ భద్రత నడుమ చేర్చారు. ఈ వాహనంలో వచ్చిన పరికరాలు శ్రాబ్ భవనంలో వ్యాచిన్ ఛాంబర్‌లోని ఘన ఇంధన తయారీ విభాగంలో వాడే పరికరాలను ఈ వాహనంలో తీసుకొచ్చారు.