జాతీయ వార్తలు

మిచెల్లి ఒబామాకు ఏపీ చేనేత చీరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లి ఒబామాకు ఏపీ చేనేత చీరలను నటి పూనమ్‌కౌర్ బహుకరించారు. ఈ మేరకు భారత పర్యటనలో ఉన్న ఒబామా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ చేనేత రంగం బ్రాండ్ అంబాసిడర్ పూనమ్‌కౌర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు చీరలను ఇచ్చి మిచెల్లి ఒబామాకు అందించాల్సిందిగా పూనమ్‌కౌర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఏపీలో చేనేత హస్తకళలను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తున్నానని, అందులో భాగంగా ఏపీ చేనేత చీరలను ఒబామాకు అందించినట్టు వెల్లడించారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న నటి పూనమ్‌కౌర్