జాతీయ వార్తలు

నల్గొండలో హార్టికల్చర్ రిసెర్చ్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: నల్గొండ జిల్లాలోని కొండమల్లెపల్లిలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (సిపిసిఆర్‌ఐ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెంటర్ ఏర్పాటుపై సిపిసిఆర్‌ఐ ఒక ప్రకటన విడుదల చేసిందని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. హార్టికల్చర్ విభాగంద్వారా తెలంగాణలో ఈత, తాటి ఉత్పత్తుల పరిశోధనకు ఈ రిసెర్చ్ సెంటర్ ఎంతగానో దోహదం చేస్తుదని ఆయన చెప్పారు.