జాతీయ వార్తలు

ఘనంగా తెలంగాణ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: తెలంగాణ సంస్కృతి కళారూపాలు దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద ఏర్పాటుచేసిన ‘్భరత్‌పర్వ్’లో అందరినీ ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా విభిన్న కళలు, సంస్కృతులు, సంప్రదాయాలను ఒక్కచోట చేర్చే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ ‘్భరత్‌పర్వ్’ పేరుతో జనవరి 26 నుంచి 31 వరకు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం తెలంగాణ డే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. పేరిణి శివతాండవం, ఒగ్గుడోలు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.