జాతీయ వార్తలు

బాబా సాహెబ్ కోటుకు కాషాయ రంగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌తో ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయ. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ధ్వంసమైన విగ్రహం స్థానే మంగళవారం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయతే బాబా సాహెబ్ కోటుకు కాషాయ రంగు వేయడం వివాదాస్పదంగా మారింది. ఆయన ఎప్పుడూ నీలం రంగు కోటునే ధరించేవారు. దీంతో ఆగ్రహం చెందిన బీఎస్పీ కార్యకర్తలు వెంటనే ఆ కోటుకు నీలం రంగు వేశారు.