జాతీయ వార్తలు

ఆరోగ్య సేవల్లో ‘ప్రైవేటు’ అవసరం: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులో లేవంటూ ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుస్థితినుంచి గ్రామీణ భారతానికి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి, ప్రైవేటు రంగం ఉదారంగా తనవంతు సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంబీబీఎస్ డాక్టర్లు, తొలి ప్రమోషన్ పొందేవరకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం తప్పనిసరి చేయాలన్నారు. లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాల (ఎల్‌హెచ్‌ఎంసి)లో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ, భారత హెల్త్‌కేర్ రంగం రెండు రకాల భారాలను మోస్తున్నదన్నారు.