జాతీయ వార్తలు

బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: ప్రస్తుతం బీసీల్లో ఉన్న బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జా బితాలో చేర్చాలని నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు విజ్ఞ ప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌కు ముందు నుంచి బోయ, వాల్మీకి కులాలు ఎస్టీ జాబితాలో ఉండేవని, తరువాత బీసీ జాబీతాలో చేర్చారని లేఖలో పేర్కొన్నా రు. 1956 ముందు ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను ఈ కులాలకు కల్పించాలని, బీసీ జాబితా నుంచి ఎస్టీ కులాల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరారు.