జాతీయ వార్తలు

సామాజిక మాధ్యమంలో ఔరంగజేబు కాల్చివేత వీడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 16: కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ దళానికి చెందిన జవాను ఔరంగజేబును మిలిటెంట్లు విచారించిన తర్వాత కాల్చి చంపిన దృశ్యాలను వీడియో తీసిన ఘటన వెలుగు చూసింది. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మిలిటెంట్లు గతంలో జవాన్ ఔరంగజేబు పాల్గొన్న ఎన్‌కౌంటర్ల గురించి ఆరా తీసిన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో దృశ్యాల నిడివి 1.15 నిమిషాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఔరంగజేబును 44వ రాష్ట్రీయ క్యాంప్‌లో నియమించారు. షోపియాన్ వద్ద షాదీ మార్గ్ పాయింట్‌లో విధుల్లో ఉన్న ఔరంగజేబును మిలిటెంట్లు అపహరించారు.