జాతీయ వార్తలు

అదుపులోనే పరిస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిజిబుల్ ముజాహిదీన్ కమాండర్ బురాన్ వనీ రెండో వర్ధంతి సందర్భంగా శ్రీనగర్‌లో కాశ్మీర్ వేర్పాటు వాదులు ఇచ్చిన బంద్ పిలుపును పురస్కరించుకొని, ఆదివారం వీధుల్లో గస్తీ తిరుగుతున్న జవాన్లు. ఇటీవల జరిగిన అల్లర్లలో ముగ్గురు యువకులు ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయి, భద్రతా దళాలపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద పరిస్థితి అదుపులోనే ఉందని జమ్మూ పోలీస్ అధికారులు ప్రకటించారు.