జాతీయ వార్తలు

డిఆర్‌డిఓ, ఐఐటిల మధ్య కీలక ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 9: పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కోసం దేశంలోని రెండు ప్రతిష్ఠాత్మక ముంబయి, మద్రాసు ఐఐటిలతో డిఆర్‌డిఓ ఒప్పందం చేసుకుంది. ఎయిరోస్పేస్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తాయి. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ (ఎంఓఏ)పై డిఆర్‌డిఓ డైరెక్టర్ జనరల్ ఎస్ క్రిష్ట్ఫార్, ఐఐటి ముంబయి డైరెక్టర్ ప్రొఫెసర్ దేవాంగ్ ఖాఖర్, మద్రాసు ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ బి రామమూర్తి శనివారం ఇక్కడ సంతకాలు చేశారు.