జాతీయ వార్తలు

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ఖండ్‌లోని కుంతి జిల్లా జాబ్రా గ్రామంలో తమ ఇంటి ముందు నిస్సహాయంగా కూర్చున్న 60 ఏళ్ల సుగ్గీ ముంయన్, ఆమె కుమారుడు మంగల్ ముండా. ముండా గిరిజనులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడంతో గ్రామం దాదాపుగా నిర్మానుష్యమైంది. అడవితల్లిని నమ్ముకొని బతికే ఆదివాసీలు క్రమంగా అడవికి దూరమవుతున్నారనడానికి ఈ గ్రామమే ఉదాహరణ. ఊరిని విడిచి వెళ్లిన వారు మళ్లీ ఎప్పుడు వస్తారో? అసలు వస్తారో? రారో? తెలియని పరిస్థితుల్లో తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న సుగ్గీ, మంగల్ వంటి వారు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.