జాతీయ వార్తలు

దిలీప్‌కు మళ్లీ అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 8: బాలీవుడ్ పాతతరం నటుడు దిలీప్‌కుమార్ అస్వస్థతతో నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. 95 దిలీప్‌కుమార్ న్యుమేనియాతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి కుమార్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు ఆయన కుటుంబానికి సన్నిహితుడైన ఫైజల్ ఫరూఖీ వెల్లడించారు.‘బాలీవుడ్ నట దిగ్గజం న్యుమేనియాతో బాధపడుతున్నారు. ఆయనకు వైద్య సేవలందిస్తున్నారు. దిలీప్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చేయండి’అంటూ ఫైజల్ ట్వీట్ చేశారు. గత నెలలోనూ ఆయనను ఓసారి ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడూ న్యుమేనియాతో అస్వస్థులయ్యారు.