జాతీయ వార్తలు

దీపావళి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపపు తాపపు శాపపు
పాపపు చీకట్లు తొలగి పండుగవోలెన్
దీపావళి అరుదెంచెను
మీ పిల్లాపాపలకిక మేలే జరుగున్
*
శుభాకాంక్షలు

పాఠకులు, చందాదారులు, ఏజెంట్లు, ప్రకటనకర్తలు,
శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు.
- చీఫ్ ఎడిటర్
*

గమనిక
దీపావళి పర్వదినం సందర్భంగా

ఈ రోజు ఆంధ్రభూమి కార్యాలయానికి సెలవు.
ఈ కారణంగా గురువారం నవంబర్ 8, 2018 సంచిక వెలువడదు.
పునర్దర్శనం శుక్రవారం సంచికతో.
- యాజమాన్యం