జాతీయ వార్తలు

కన్నడ నటుడు, రాజకీయ నాయకుడు అంబరీష్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 24: ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ (66) శనివారం ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. స్వల్పంగా గుండెపోటు రావడం వల్ల ఆయన తుదిశ్వాసను విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన భార్య, ప్రముఖ నటి సుమలత. ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 200కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా కర్ణాటక ప్రజలకు చిరస్మరణీయ సేవలు అందించారు.