జాతీయ వార్తలు

వినీలాకాశంలో ‘మహాసంగ్రామం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల సంగ్రామ వేళకు సంక్రాంతి శోభ తోడయింది. మోదీ, రాహుల్ బొమ్మలతో పతంగాలు రాజకీయ తళుకులీనుతున్నాయి. ఆకాంక్షల ముడులు వేసుకుని, ఆశల రెక్కలు కట్టుకుని అధికార గగన విహారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక పోరుకు మరో నాలుగు నెలల గడువున్నా... ఈ ఇద్దరు నేతల పేరుతో మహాసంగ్రామం ముందస్తుగానే మొదలైంది. మాటల తూటాలు... ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఒకే సభలో కొలువుదీరిన అధికార, ప్రతిపక్ష నేతలు ఒకే గాలిపటంపై కనపడితే ఎలా ఉంటుంది? ఎవరి పతంగం అధికార పీఠాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే!