జాతీయ వార్తలు

ఆ మూడింటిపై ఇంటింటి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 19: సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా ఇంటింటి ప్రచారం చేపడతామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆదివారం ఇక్కడ ప్రకటించారు. పార్టీ మూడు రోజుల కేంద్రీయ కమిటీ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్‌పీఆర్ ద్వారా ప్రభుత్వం అడిగే ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు.

'చిత్రం... సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి