జాతీయ వార్తలు

కేరళకు తెలుగు విద్యార్థిని సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేరళ వరద బాధితులకు దేశ రాజధానిలోని తెలుగు విద్యార్థిని అండగా నిలిచింది. ఢిల్లీలో 11వ తరగతి చదువుతున్న వై.సంస్కృతి ప్రధాన మంత్రి సహాయ నిధికి లక్షా యాభై ఆరు వేల రూపాయలను డిడి రూపంలో విరాళంగా అందజేసింది. తను దాచుకున్న పాకెట్‌మనీ, జన్మదినం నాడు వచ్చిన నగదు బహుమతులను కేరళ బాధితులకు ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది.
ఢిల్లీ తెలంగాణ జర్నలిస్టుల సాయం
కేరళ వరద బాధితులకు ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులు తమ సంఘం (టీయుడబ్య్లుజే-హెచ్) అధ్యర్యంలో 36 వేల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.