జాతీయ వార్తలు

సోనియా పర్యటన వివరాలను బయటపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: బోస్, శాస్ర్తీలకు సంబంధించిన ఫైళ్లను వర్గీకరించి, ఇటీవల సోనియా గాంధీ రష్యా పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించి రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్ మనదేశంతో ఉన్న స్నేహసంబంధాన్ని రుజువు చేసుకోవాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గురువారం డిమాండ్ చేశారు. ఇటీవల సోనియా గాంధీ రెండుసార్లు రష్యా దేశాన్ని ఎందుకు సందర్శించారు? సోనియాకు, ఆమె తండ్రికి, రష్యా సీక్రెట్ ఏజెన్సీ కెజీబీతో ఉన్న సంబంధాలు ఏమిటి తదితర వివరాలను పుతిన్ వెల్లడించాలని అన్నారు. 2019లో భారత్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కేజీబీతో సంబంధాలు పెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.