జాతీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో నక్సల్స్ లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో నక్సల్స్ లొంగిపోయారు. బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వివేకానంద సిన్హా, ఎస్పీ జితేంద్ర శుక్లా సమక్షంలో దాదాపు 62 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 51 మంది ఆయుధాలతో సహా లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.