జాతీయ వార్తలు

నామినేషన్ వేసిన జయలలిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె పార్టీ అధినేత్రి జయలలిత సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఇదే స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు అసెంబ్లీలోని 234 సీట్లకు నామినేషన్ల పర్వం కోలాహలంగా కొనసాగుతోంది. మే 16న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది.