జాతీయ వార్తలు

‘నీట్’పై సుప్రీంలో కేంద్రం పిటిషన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ నుంచి మినహాయించాలని పలు రాష్ట్రాలు కోరినందున సుప్రీం కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వెంటనే పిటిషన్ వేయాలని భారత అటార్నీ జనరల్‌ను ప్రధాని మోదీ ఆదేశించినట్లు తెలిసింది. తాము ఇప్పటికే ఎంసెట్ నిర్వహించినందున ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎపి ప్రభుత్వం డిమాండ్ చేసింది. నీట్ నుంచి మినహాయింపు పొందేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి ద్వారా తన వాదనను ఎపి ప్రభుత్వం మోదీకి వినిపించినట్లు తెలిసింది.