జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో కొన్ని చోట్ల నెట్ సేవలు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా భద్రతా యంత్రాంగం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. హంద్వారాలో ఒక బాలికను జవాన్ అత్యాచారం చేసినట్లు వచ్చిన ఆరోపణల నడుమ రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, క్రల్ గుండ్, హంద్వారా, మగం, లాన్ గేట్ తదితర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.