జాతీయ వార్తలు

ఐరాస అనుబంధ సంస్థ అధ్యక్షుడిగా విజయ్ కళ్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన నేషనల్ హ్యూమన్‌రైట్స్ అండ్ క్రైం కంట్రోల్ ఆర్గనైజైషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా కృష్ణా జిల్లా గన్నవరానికి చెందన మెర్ల వంశీవిజయ్ కళ్యాణ్ ఎంపికయ్యారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు దక్కాల్సిన హక్కులకోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. ఎంఆర్‌ఎస్ ట్రస్ట్ పేరుతో పాటు కళ్యాణి హాస్పిటల్స్ ద్యారా కొనే్నళ్లుగా గన్నవరంలో వంశీ కళ్యాణ్ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.