జాతీయ వార్తలు

డాక్టర్ శివమోహన్‌కు విద్యారతన్ గోల్డ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: సామాజిక శాస్తవ్రేత్త డాక్టర్ ఎంవికె శివమోహన్ విద్యారతన్ గోల్డ్ అవార్డు అందుకొన్నారు. ఇంటర్ నేషనల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్, ఇండియన్ సాలిడారిటీ కౌన్సిల్‌లు ఈ అవార్డును ఆయనకు ప్రకటించాయి. ఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రస్తుతం శివమోహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసోర్స్ డెవలప్‌మెంట్, సోషల్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌కు చైర్మన్‌గా పని చేస్తున్నారు. ఆయన తాగునీరు, చిన్న నీటి పారుదల రంగాల్లో అనేక విభాగాలలో సేవలు అందించారు.