జాతీయ వార్తలు

విసిల కేసు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: తెలంగాణలో వివిధ యూనివర్శిటీల్లో వైస్ ఛాన్సలర్ల్ నియామకానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. వైస్ ఛాన్సలర్ల నియామకపుఉత్తర్వులను కొట్టివేస్తు ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. గత విచారణ సందర్భంగా విసిల నియామకాలపై యథాతథస్థితిని కొనసాగిస్తూ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం నాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్‌తో కూడిన త్రిసభ్య థర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.