జాతీయ వార్తలు
‘సామాన్యుడి’ కన్నీరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 December 2015
భారతదేశ పాత్రికేయ వృత్తిని కొత్త మలుపు తిప్పి పదునైన వ్యాఖ్యలతో చురుకైన గీతలతో రాజకీయ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆర్.కె.లక్ష్మణ్ తన 94వ ఏట తుది శ్వాస విడిచారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆయన సృష్టించిన కామన్ మ్యాన్ వ్యంగ్యచిత్రం దశాబ్దాలపాటు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది. వర్తమాన రాజకీయాలపై ఈ సామాన్యుడు అసమాన్య రీతిలో చేసిన వ్యాఖ్యలు నాటి నెహ్రూ మొదలుకొని నేటి తరం రాజకీయ నాయకుల వరకు ఆయన కుంచె బారిన పడినవారే.