జాతీయ వార్తలు

కరుణానిధికి స్వల్ప అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 25: డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. మందులు అలర్జీవల్ల అస్వస్థతకు గురైన కరుణను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కోరారని పార్టీ వెల్లడించింది. అధినేతను పరామర్శించానికి ఎవరూ రావద్దని వారు విజ్ఞప్తి చేశారు. రోజువారి ముందులు పడక ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఇంట్లోనే వైద్య సేవలు అందిస్తున్నట్టు పార్టీ స్పష్టం చేసింది. కరుణకు కొంతకాలం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు డిఎంకె పేర్కొంది. అధినేతను చూడడానికి ఎవరూ రావద్దని, సహకరించాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.