జాతీయ వార్తలు

దూసుకొచ్చిన గ్రహశకలం.. భూమికి అతి దగ్గరగా ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమికి అతి దగ్గరగా ప్రయాణం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దాదాపు 650 మీటర్ల సైజు ఉండే భారీ గ్రహ శకలం బుధవారం దగ్గరగా వచ్చి భూమిని దాటనుంది. ‘2014 జో25’గా పిలవబడే ఈ శకలం భూమికి 1.8 లక్షల కిలోమీటర్ల దూరంనుంచి (్భమికి, చద్రుడికి మధ్య ఉండే దూరానికి 4.6 రెట్లు) దూసుకెళ్లనున్నట్లు నాసా తెలిపింది. అయితే ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు లేనప్పటికీ, ఇంత భారీ శకలం భూమికి ఇంత దగ్గరగా రావడం ఇదే మొదటిసారని పేర్కొంది. సూర్యుడి దిశ వైపునుంచి భూమికి దూసుకొచ్చే ఈ శకాలాన్ని రాత్రి పూట ఆకాశంలో టెలిస్కోప్ సాయంతో స్పష్టంగా చూడవచ్చని, స్కూ ఆన్‌లైన్ అబ్జర్వేటరీ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని నాసా తెలిపింది.