జాతీయ వార్తలు

భారత్‌ను చైనా అడ్డుకోవడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:అణు సరఫరా బృందంలో సభ్యత్వంకోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకోవడం లేదని, ఈ ఏడాది ఎలాగైనా సభ్యత్వం సాధించగలమని విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. న్యూదిల్లీలో ఆమె చేసిన వ్యాఖ్య సంచలనం రేపింది. భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఇటీవలికాలంలో చాలాసార్లు స్పష్టమైన నేపథ్యంలో సుష్మా వ్యాఖ్య ప్రాముఖ్యం సంతరించుకుంది. ఎన్‌ఎస్‌జిలోని 23 దేశాలతో ఇప్పటికే చర్చలు జరిపామని, మరిన్ని దేశాలతో చర్చలు కొనసాగిస్తామని, చైనాకూడా సహకరిస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.