Others

పరమార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృతి జ్ఞానహీనః పశుభిస్సమానః అంటే జ్ఞానంలేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్థం. ఇక్కడ జ్ఞానం అంటే చతుర్వేదములనుండి గ్రహించబడిన నాలుగు మహా వాక్యములు అంటే- నాలుగు వేదాలసారం. 1.అహం బ్రహ్మర్షి= నేనే పరబ్రహ్మను, 2.అయమాత్మా బ్రహ్మ = నా ఆత్మయే బ్రహ్మ 3.ప్రజ్ఞానం బ్రహ్మ = విశేషణమైన జ్ఞానమేది కలదో అదియే బ్రహ్మ. 4.తత్వమసి=ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు? మానవుడుగా పుట్టిన ప్రతిజీవి తెలుసుకోవలసిన జ్ఞానంఇది. కానివారివారి జిజ్ఞాసలు పూర్వ వాసన లు బట్టి ఇవేవీ తెలుసుకునే అవ కాశ మే రాకుండా కేవలం తిండి,నిద్రి రోజు వారి సాధారణమైన విషయాలతోనే కాలం గడిపేసి చివరకు మృత్యు ముఖంలో తలదాచుకునేవారు ఉంటారు.
ప్రతి ప్రాణిని తనవలె చూచే ఉత్తమోత్తమ ఆలోచన భారతీయుల మనస్సులో నిరంతరం కదలాడుతుంది. ఇదే అసలైన మన భారతీయ సంస్కృతి. అందుకే మనదేశంలో భిన్న మతాలు భిన్న మనస్తత్వాలు కూడా ఆనందంతో కలసి మెలసి ఉంటాయ. దీనికంతా కారణం భగవంతుడు ప్రతి జీవిలోను ఉంటాడన్న నమ్మకమే. ప్రకృతి నేర్పే పాఠమూ ఇదే. త్యాగంలోను, పరోపకారంలోను ఉన్నది ఇదే. నరుని సేవే నారాయణుని సేవ అన్న పదం పరమార్థంఇదే.