Others

సుభాషితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబిందు సింధు సుస్కలత్తరంగ భంగరంజితం
ద్విషత్సు పాపజాతాజాత కారివారి సంయుతం
కృతాంత దూత కాలభూత భీతి హారి వర్మదే
త్వదీయ పాదపంకజమ్ నమామి దేవి నర్మదే!
భావం: ఓ నర్మదా! నీ నదీతీరాలన్నీ అలౌకికమైన నీటి బిందువుల తోటి ప్రకాశవంతంగా ఉన్నాయి. తుంటరిగా అల్లరి చేస్తూ అలలతో వాలుగా ప్రవహిస్తున్న నీవు చాలా శక్తిమంతురాలివి. నీ పవిత్రమైన నీరు లోని దివ్యశక్తి పాపాత్ములను పవిత్రం గావిస్తుంది. నీలో ఉన్న దివ్యశక్తి యమదండన భయాన్ని తొలగిస్తుంది. అటువంటి నీ పాదపంకజములకు ప్రణమిల్లుతూ నీకు నేను శరణువేడుతూ ప్రార్థిస్తున్నాను.