Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. పదవవ్రేత మేడేరి
పడతులామె నిదురలేప
సంభాషణ బయటినుండె
సలిపినారలివ్విధమున

2. లేచిలుకా! నీవింకా
లేవకున్నావటే లెమ్ము
చీకాకుగా పిలువకండి
చేరుదు మిము నేవెంటనె

3. నీ మాటల తీరు తెలుసు
మోమాటము పడకరమ్ము
చెలులంతా వచ్చిరటే
చెప్పరమ్మ సఖియలార!

4. నీ ప్రత్యేకత ఏమిటి?
నీవె వచ్చి లెక్కించుకొ
నా తప్పును మన్నిండి
జతయయ్యెద మీతో సరి

5. కువలయాపీడనమను
కుంజరదమనుండు మరియు
శత్రువుల మదమడంచిన
చక్రధరుని సేవింతమ

6. అనివారలు చెప్పగనే
అతివలంత కూటమిగా,
వేదస్థలి కేగినారు
వేదవేద్యుఁ వ్రతమొనర్ప

ఇంకా ఉంది